Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో 36% వాటా ఇవ్వాలని వినతి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:48 PM పెద్దపల్లి General
లాభాల్లో 36% వాటా ఇవ్వాలని వినతి - Udayam
సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల్లో 36% వాటాను కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం GDK-11వ గని ఫిట్‌ సెక్రటరీ వాసర్ల జోసెఫ్‌ కోరారు. సోమవారం గని మేనేజర్‌ జాన్సన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి పేరుతో లాభాలను పక్కకు పెట్టకుండా కార్మికులకు వాటా ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...