వార్తలకు తిరిగి వెళ్లండి

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమాతో గుర్తింపు పొందిన 18 ఏళ్ల అమెరికన్ నటి కైలీ హాటిల్ మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో కల్వర్ట్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మూగ, చెవిటి పాత్ర ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కైలీ ఆకస్మిక మరణం పట్ల టెక్సాస్ స్కూల్ ఫర్ ది డెఫ్ సంతాపాన్ని ప్రకటించింది.
Comments
Loading comments...

