Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ చికిత్సకు కాంపాక్ట్ ప్రోటాన్ థెరపీ

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
క్యాన్సర్ చికిత్సకు కాంపాక్ట్ ప్రోటాన్ థెరపీ - Udayam
కాంపాక్ట్ ప్రోటాన్ థెరపీ వ్యవస్థలను భారత్‌లో తీసుకొచ్చేందుకు పి-క్యూర్‌తో అరిస్టియన్ ప్రోటాన్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటుకు రూ.1,900 కోట్ల దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టనుంది. బెంగళూరులో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండో కేంద్రాన్ని కోచిలో ఏర్పాటు చేయనుండగా, మూడో కేంద్రం కోసం ప్రదేశం, భాగస్వాముల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...