వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన మొజ్జాడ శ్రీనివాసరావు క్యాన్సర్ చికిత్సకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.2.51 లక్షలు మంజూరయ్యాయి.
ఎల్ఎసీ కింద మంజూరైన సాయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల శ్రీకాకుళంలోని తన నివాసంలో సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కూన రవికుమార్, కూన ప్రమీలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

