వార్తలకు తిరిగి వెళ్లండి

కె.గంగవరం మండలానికి చెందిన క్యాన్సర్ బాధితుడు వెంకటేశ్ కుటుంబానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.20 వేల చెక్కు అందజేశారు. స్థానిక కూటమి నాయకులు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం రామచంద్రపురంలోని క్యాంపు కార్యాలయంలో సాయం అందించారు.
చికిత్స తీసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సాయం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

