Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
K Anuradha Sep 14, 2026 2:44 PM శ్రీకాకుళంGeneral
క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం - Udayam
కొత్తపల్లికి చెందిన శివాలయం పూజారి రవీంద్ర పాణిగ్రహీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స ఖరీదైనది కావడంతో సిక్కోలు ఉద్దానం సేవాసమితి రూ.10 వేల సాయం అందించింది. ఇతర దాతలు కూడా స్పందించి ఆదుకోవాలని సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...