వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,170గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. కిలో వెండి రూ.2,44,900గా కొనసాగుతోంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం పసిడి ధరలపై ప్రభావం చూపనుంది. ఈసారి ఫెడ్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

