Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యామ మల్లేష్ ను పరామర్శించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 7:35 PM మహబూబ్‌నగర్General
క్యామ మల్లేష్ ను పరామర్శించిన మాజీ మంత్రి - Udayam
ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై, ఎల్బీనగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ ని మాజీ మహబూబ్ నగర్ నేతలు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ పరామర్శించారు. క్యామ మల్లేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తీసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకువాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...