వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు శనివారం వారి క్యాంపు కార్యాలయంలో టీడీపీ క్యాడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శ్రేణులను సన్నద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ డోర్ టూ డోర్ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు పాల్గన్నారు.
Comments
Loading comments...

