Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు: టీఆర్‌ఎస్

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:29 PM నిజామాబాద్General
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు: టీఆర్‌ఎస్ - Udayam
టీఆర్‌ఎస్ నాయకురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మంతెన నవీన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కవితపై మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆమెపై విమర్శలు చేయడం మానుకుని ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...