Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితా రచనలో ప్రతిభ.. కపిల్‌కు ఘన సత్కారాలు

Follow Udayam on Google
Alluri Mahesh Sep 25, 2026 4:51 PM ఆదిలాబాద్తెలంగాణ
కవితా రచనలో ప్రతిభ.. కపిల్‌కు ఘన సత్కారాలు - Udayam
ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు, యువకవి ఎ. కపిల్‌కు వరుస సాహిత్య పురస్కారాలు లభించాయి. జాషువా జయంతి కవితా పోటీలో ప్రథమ విజేతగా నిలిచి ‘గుర్రం జాషువా సేవా సౌరభం’ బిరుదు పొందారు. బోయి భీమన్న జయంతి పోటీలో ‘చైతన్య దీప్తి’ బిరుదుతో పాటు ప్రశంసా పత్రం, గురజాడ జయంతి ఆన్‌లైన్ కవితా పోటీలో ప్రత్యేక ప్రశంసా పత్రం అందుకున్నారు. కపిల్‌ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Comments

G
Loading comments...