వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కవిత నివాసంపై డ్రోన్ ఎగరడంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, అది ప్రముఖుల భద్రత, రూట్‌మ్యాప్ పరిశీలన కోసం వినియోగించిన పోలీసుల అధికారిక డ్రోన్ అని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

