వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా మాకవరం క్వారీలో డ్రిల్లింగ్‌కు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. వర్షంతో రహదారి బురదగా మారడంతో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్‌పై ఉన్న ముగ్గురిలో తుమ్మపాల నాగేశ్వరరావు (36), ప్రధాని మాధవ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

