వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి మండలం కోనేపల్లి గ్రామంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నూతన సిసి రోడ్డు నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు.
Comments
Loading comments...

