Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి విజయానికి కృషి చేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 7:45 PM పార్వతీపురం మన్యంGeneral
కూటమి విజయానికి కృషి చేయాలి - Udayam
సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన కూటమి సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఇంఛార్జులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...