Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రబుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందింది

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 4:02 PM విజయనగరంGeneral
కూటమి ప్రబుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందింది - Udayam
విద్య , వైద్య , ఆర్ధిక రంగాలలో ఏపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాజాం వైసీపీ ఇన్‌ఛార్జ్‌ తలే రాజేష్ మండిపడ్డారు. శుక్రవారం రాజాం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రబుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం అయిందని, విద్యారంగం కుదేలైందని, పాఠశాలల్లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగులను దగా చేశారని, వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అన్నారు.

Comments

G
Loading comments...