వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 4వార్డు లో గురువారం గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో కేతిరెడ్డి కి అడుగడుగునా చేనేత లు సమస్యలు ఏకరువుపెట్టారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి నిజమైన నేతన్నకు న్యాయం జరగాలి. పథకాల పేరుతో ప్రచారం కాకుండా, అర్హులైన ప్రతి నేతన్నకు ఆర్థిక సహాయం అందాలి. నేతన్నల కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోం. వారి తరఫున ప్రజా పోరాటం చేస్తాం.
Comments
Loading comments...

