Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం వైఫల్యం: రాజేష్

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 6:30 PM విజయనగరంGeneral
కూటమి ప్రభుత్వం వైఫల్యం: రాజేష్ - Udayam
రాజాం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. విద్య, వైద్య, ఆర్థిక రంగాలలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ మండిపడ్డారు. వైద్యరంగం నిర్వీర్యం అయిందని, విద్యారంగం కుదేలైందని, పాఠశాలల్లో వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగులను దగా చేశారని, వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...