వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో శుక్రవారం జరిగిన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
పింఛన్లు, తల్లికి వందనం ద్వారా 305 మంది విద్యార్థుల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచామని పేర్కొన్నారు.రెండేళ్ల కూటమి పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.
Comments
Loading comments...

