Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 5:03 PM అన్నమయ్యGeneral
కూటమి పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు - Udayam
కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం, రైతులకు భరోసా కరవయ్యాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం రాయచోటి మండలంలో వైసీపీలో వివిధ హోదాల్లో పదవులు పొందిన వారికి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా కొత్త పింఛను, కొత్త ఇల్లు మంజూరు చేయలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...