Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:51 PM పార్వతీపురం మన్యంGeneral
కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలి - Udayam
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు పోటీ చేసినా మూడు పార్టీల నాయకులు కలిసి విజయం కోసం కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...