వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువు మండలంలోని నాయనివారిపల్లె, దశిరెడ్డివారిపల్లె, దారంవారిపల్లెలో జనసేన ఇన్‌ఛార్జ్ పోతుల సాయినాథ్ సోమవారం రాత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎంపీటీసీ అభ్యర్థి ఇందుకూరి లక్ష్మీ భవాని, జడ్పీటీసీ అభ్యర్థి జబ్బల మీనాకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

