వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ సాయిబాబా రాజు పిలుపునిచ్చారు. రాజోలు మండలం శివకోటిలో శుక్రవారం నిర్వహించిన ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలు, కూటమి శ్రేణుల నుంచి వివిధ సమస్యలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
Comments
Loading comments...

