Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి ఆలయ అభివృద్ధికి తొలి జీతం విరాళం

Follow Udayam on Google
K. Venkatesh Oct 02, 2026 3:58 PM ఖమ్మంGeneral
కూసుమంచి ఆలయ అభివృద్ధికి తొలి జీతం విరాళం - Udayam
ఖమ్మం జిల్లా కూసుమంచి కి చెందిన ధార ఉపేందర్, విజయనిర్మల దంపతుల కుమారుడు అఖిల్ కు బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్)లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం లభించింది. తొలి నెల జీతం నుంచి రూ.30 వేల చెక్కును కూసుమంచి లోని ప్రాచీనమైన గణపేశ్వరాలయం ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేశారు. ఆలయ పూజారి, ఈఓ, గ్రామ పెద్దల సమక్షంలో చెక్కును అందించారు.

Comments

G
Loading comments...