Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీలకు పోలీసుల అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 12:40 PM కామరెడ్డిGeneral
కూలీలకు పోలీసుల అవగాహన కార్యక్రమం - Udayam
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కేఎంఆర్ లేబర్ అడ్డ వద్ద పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలు, గంజాయి సేవించవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే 1930కు, మాదకద్రవ్యాలపై సమాచారం కోసం 1908కు ఫిర్యాదు చేయాలని సూచించారు

Comments

G
Loading comments...