వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా, SIR ప్రక్రియ పురోగతిని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకున్నారు.
గడువులోగా SIR ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రక్రియ పురోగతిపై చర్చించారు.
Comments
Loading comments...

