వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, క్రీడా విభాగం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా డైలాగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ విద్యార్థులతో క్రీడల ప్రాముఖ్యతపై వర్చువల్‌గా చర్చించారు.
సైక్లింగ్ పతక విజేత సాయి చరణ్ యాదవ్ విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను వివరించారు.
Comments
Loading comments...

