వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వితంతు మహిళలకు ఆర్థిక సాయం పంపిణీ చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై సాయం అందజేశారు.
పేదలకు అండగా నిలవడం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో క్రాంతి కుమార్, రాజు, మధురి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

