వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై కూకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 842 వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడి వయసు 25–35 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

