వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏబీసీ ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పెయింట్స్ ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

