Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి అభివృద్ధికి నిధులు: సీఎం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 8:46 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కూకట్‌పల్లి అభివృద్ధికి నిధులు: సీఎం. - Udayam
కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఆపదలో ఉన్నప్పుడు కూకట్‌పల్లి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...