Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూడేరులో చెట్టుకు ఉరేసుకొని మృతి

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:54 PM అనంతపురంGeneral
కూడేరులో చెట్టుకు ఉరేసుకొని మృతి - Udayam
కూడేరు మండలం శివరాంపేట సమీపంలోని 42వ జాతీయ రహదారి పక్కన చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. దీంతో ఘటనపై కలకలం రేగింది. ఇది హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న కూడేరు సీఐ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Comments

G
Loading comments...