Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 2:13 PM విశాఖపట్నంGeneral
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత - Udayam
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు హోంమంత్రి అనితకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి అనిత అప్పన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...