Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సభ్యులతో వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు

Follow Udayam on Google
Ram Sep 14, 2026 12:32 PM జాతీయంGeneral
కుటుంబ సభ్యులతో వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు - Udayam
వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడు జ్ఞానం , వివేకం , విజయానికి ప్రతీక అని తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని విఘ్నాలు తొలగి , ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని , తెలుగు జాతి వర్ధిల్లాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...