Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:15 PM నెల్లూరుGeneral
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - Udayam
మర్రిపాడు మండలం డీసీపల్లిలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన షేక్‌ హనీ (22) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్ల క్రితం చాంద్‌బాషాతో ఆమెకు వివాహమైంది. భర్త మద్యానికి బానిసై తరచూ వేధించేవాడని సమాచారం. సోమవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు.

Comments

G
Loading comments...