Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 1:23 PM విజయనగరంGeneral
కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నాం - Udayam
విజయనగరం జిల్లా వంగర మండల వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్టు PHC వైద్యాధికారులు సుస్మితా దయాన, ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి కుష్టు వ్యాధి లక్షణాలను గుర్తించనున్నట్లు వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారు సిబ్బందికి సహకరించాలని కోరారు.PHC లో కుష్టు వ్యాధికి MDT మందులు ఉచితంగా అందజేస్తామన్నారు.

Comments

G
Loading comments...