Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు వ్యాధి నిర్మూలన సర్వేపై వాలంటీర్లక శిక్షణ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:42 PM విజయనగరంGeneral
కుష్టు వ్యాధి నిర్మూలన సర్వేపై వాలంటీర్లక శిక్షణ - Udayam
విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలస మండలం బూరాడ PHC లో గురువారం ఆశా , వాలంటీర్లకు కుష్టు వ్యాది నిర్మూలనపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అదికారులు రీనా చౌదరీ , లిఖిత మాట్లాడుతూ సెప్టెంబర్‌ 11 నుంచి 24 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం పై 14 రోజులు పాటు ప్రతి గ్రామంలో సర్వే జరుగుతుందని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని వారిని గుర్తించి ఉచిత వైద్యం చేయించాలన్నారు.

Comments

G
Loading comments...