Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ లయన్స్ ఆసుపత్రి సేవలు విశేషం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 02, 2026 11:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కుషాయిగూడ లయన్స్ ఆసుపత్రి సేవలు విశేషం. - Udayam
ECIL చౌరస్తా సమీపంలోని కుషాయిగూడ లయన్స్ ఆసుపత్రి 2001లో పేదలు, కార్మికులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. ఏపీఐఐసీ కేటాయించిన స్థలంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 12 మంది వైద్యులు, 10 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ రోజుకు 200 నుంచి 280 మంది ఓపీ రోగులకు చికిత్స అందిస్తోంది.

Comments

G
Loading comments...