Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ డంపింగ్‌ యార్డులో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
G. Sathish Sep 30, 2026 10:33 PM హైదరాబాద్General
కుషాయిగూడ డివిజన్‌ వాసవి శివనగర్‌, న్యూ శివసాయినగర్‌ మధ్య మారుతి ఎన్‌క్లేవ్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డులో కాసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద చెట్లు దగ్ధమయ్యాయి. సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న దాదాపు 100 కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...