Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురవిలో టిప్పర్లను అడ్డుకున్న స్థానికులు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:04 PM మహబూబాబాద్ General
కురవిలో టిప్పర్లను అడ్డుకున్న స్థానికులు - Udayam
కురవి మండల కేంద్రంలోని జగదాంబ సెంటర్‌–నేరడ ప్రధాన రహదారిపై గ్రీన్‌ఫీల్డ్‌ హైవే టిప్పర్లు అధిక లోడ్‌తో రాకపోకలు సాగించడంతో రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో టిప్పర్లను అడ్డుకున్నారు. గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టిప్పర్ల రాకపోకలతో రహదారి మరింత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...