Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి వీరభద్రస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:36 PM మహబూబాబాద్ General
కురవి వీరభద్రస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర - Udayam
కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కురవి వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల రాజకీయ ప్రముఖుల ఆలయ సందర్శనలపై కురవి ప్రాంతంలో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...