Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 5:34 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1975-76 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. అరవై ఏళ్ల వయసు దాటిన వయసులోనూ బాల్య మిత్రులు అంతా ఒక్కచోట చేరి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు.

Comments

G
Loading comments...