వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించుకోవడమే సమావేశం ఉద్దేశమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా పరిశీలకుడు, తణుకు ఎమ్మెల్యే రాథాకృష్ణ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

