Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో పోలింగ్ సిబ్బంది తరలింపు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:00 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో పోలింగ్ సిబ్బంది తరలింపు - Udayam
కురుపాం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బుధవారం పోలింగ్ సిబ్బంది బయలుదేరారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్సుల్లో సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు పంపించారు. రిటర్నింగ్ అధికారి నాగభూషణరావు దగ్గరుండి సిబ్బంది తరలింపును పర్యవేక్షించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...