వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం (M) జరడ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. రహదారి సౌకర్యం లేక గర్భిణులు, రోగులను డోలీల్లో తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2009లో మంజూరైన అంగన్వాడీ భవనం, జియో టవర్ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదన్నారు. ANMను డిప్యుటేషన్పై పంపడంతో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు
Comments
Loading comments...

