Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో క్షుద్ర పూజల కలకలం

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 11:54 AM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో క్షుద్ర పూజల కలకలం - Udayam
కురుపాం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది.బార్బర్ షాప్ యజమాని మారడాన గణపతి షాపు తెరిచేందుకు వెళ్లగా షాపు ముందు ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గాజు పెంకులు, దీపాలు కనిపించాయి. గతంలోనూ ఇలాంటి ఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Comments

G
Loading comments...