Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో ఇంటింటికీ 'మన్యం పోలీస్’ కార్యక్రమం

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 10:57 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో ఇంటింటికీ 'మన్యం పోలీస్’ కార్యక్రమం - Udayam
కురుపాంలోని స్థానిక రజకుల వీధిలో పోలీసులు 'ఇంటింటికి మన్యం పోలీస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. కురుపాం ఎస్ఐ నారాయణరావు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...