వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో శుక్రవారం కురుపాంలో చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆ సంఘం నాయకులు ఖండించారు. బాలికల కళాశాలకు సొంత భవనం నిర్మించాలని.
ఆశ్రమ పాఠశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని, నిలిచిపోయిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

