వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో గురువారం నిర్వహించిన ఆదివాసీ ర్యాలీలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు మాట్లాడారు. జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆర్డినెన్స్ను తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీని అమలు చేయకపోవడం వల్ల గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

