వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కురుపాం సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ DE కే.రామకృష్ణ మంగళవారం తెలిపారు. దీనివల్ల కురుపాం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది.
అధిక విద్యుత్ వినియోగం వల్ల వోల్టేజ్ డ్రాప్ సమస్యలు తలెత్తుతున్నాయని, కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

